Surprise Me!

Black Fungus కు Homeopathy | Ayush Lists Medicines హోమియోపతి కి గ్రీన్ సిగ్నల్ || Oneindia Telugu

2021-05-22 8 Dailymotion

‘Black Fungus’- Ayush comes out with Homoeopathic treatment protocol for Black Fungus. The Ayush department in Telangana on Friday suggested homoeopathic protocol for the prevention of mucormycosis and specific symptomatic treatment.
#BlackFungusSymptoms
#HomeopathyMedicineForBlackFungus
#Ayushdepartment
#blackfungusviaHomeopathy
#AmphotericinB
#Homoeopathictreatmentprotocol
#BlackfungusinTelangana
#COVID19inducedBlackFungus
#Mucormycosis
#Coronavirus inindia
#CovidVaccination

బ్లాక్‌ ఫంగస్ (Black Fungus) కేసులు తెలంగాణలో భారీగా పెరుగుతున్నాయి. దీన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తోన్న బ్లాక్ ఫంగస్ కేసులకు అనుగుణంగా కేంద్రం నుంచి ఈ ఇంజెక్షన్లు రావాట్లేదనే అసంతృప్తి కూడా తెలంగాణ ప్రభుత్వంలో వ్యక్తమౌతోంది.

Buy Now on CodeCanyon